Repati Velugu Dwivedula Visalakshi

Repati Velugu Dwivedula Visalakshi

Sale price  Rs. 55.00 Regular price  Rs. 60.00
Skip to product information
Repati Velugu Dwivedula Visalakshi
1/2

Repati Velugu Dwivedula Visalakshi

Sale price  Rs. 55.00 Regular price  Rs. 60.00

Repati Velugu by  Dwivedula Visalakshi రేపటివెలుగు

‘‘ఇలా ఇదంతా రాసి నిన్నేదో ఒత్తిడి చేస్తున్నానుకోకు. నువ్వు ఇతరుల ఒత్తిడికి, అధికారానికి తల ఒగ్గేదానివి కావన్న సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకింత గౌరవం, ఇష్టం, ఆరాధన... ‘‘ఆరోజు అరగని భోజనం అన్నావు. బహుశా అనిల్ని మనసులో పెట్టుకొని ఆ మాట అని ఉంటావు. అనిల్కి ప్రేమించే హృదయం ఉంది. కాని, ఆ ప్రేమని నిలుపుకొనే శక్తిలేకపోయింది. అతడు ఇమోషనల్ క్రీచర్. నేను కార్యవాదిని. నా ఆరోగ్యం దివ్యంగా ఉంది. నేను ఏది తిన్నా అరిగించుకోగలను. ‘‘నా గురించి నేను నీతో చెప్పుకోవడం ఏమిటి? శారూ. నన్ను నన్నుగా ఇంత పిల్లడి నుంచి ఎరిగి ఉన్న నీతో నా గురించి నేనేం చెప్పుకోను? నా మనసంతా నిండి ఉన్న నీ గురించి ఏం అడిగి తెలుసుకోను? 

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like