Rekhi Kommuri Venugopala Rao
Sale price
Rs. 85.00
Regular price
Rs. 90.00
Skip to product information
1/2
Rekhi Kommuri Venugopala Rao
Sale price
Rs. 85.00
Regular price
Rs. 90.00
Rekhi BY Kommuri Venugopala Rao రేకీ
ఈ పోటీ యుగంలో తనకు అర్హతలున్నా, శక్తి ఉన్నా, అనేక కారణాల వల్ల విజయపథంలోకి పయనించలేక పోతున్నాడు మనిషి. వ్యక్తిత్వ వికాసం, ఆత్మస్థైర్యం కొంతవరకే ఉపయోగపడి అతడ్ని పూర్తిగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఫలితంగా అశాంతిలోంచి, నిరాశ నిస్పృహల నుంచి బయటపడలేకపోతున్నాడు. ఈ విషమ పరిస్థితిలో అతనికో తోడు కావాలి! ఆధ్యాత్మిక శక్తితో కూడిన తోడు కావాలి. అటువంటి తోడే-రేకిఔ రేకి మీకు ఎలా ఉపయోగపడుతుందో వివరించే అపురూప గ్రంథమే ఈ ‘రేకి’.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store