Rayalaseema  Charitraka-Saamskruthika Kathalu 1

Rayalaseema  Charitraka-Saamskruthika Kathalu 1

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00
Skip to product information
Rayalaseema  Charitraka-Saamskruthika Kathalu 1
1/2

Rayalaseema  Charitraka-Saamskruthika Kathalu 1

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00
Rayalaseema  Charitraka-Saamskruthika Kathalu 1 by Bhalarama Reddy

రాయలసీమ చరిత్రను అందరికీ ఆసక్తి కలిగేలా చిన్న కథల రూపంలో అందివ్వాలన్న నా ప్రయత్నంలో తొలి అడుగు ఈ "రాయలసీమ చారిత్రక, సాంస్కృతిక కథలు". ఈ పుస్తకంలోని కథలలో ఆయా కాలాలలో రాయలసీమ సమాజంలో ఉన్న కట్టుబాట్లు, సాంఘిక దురాచారాలు, పాలకుల సంకుచిత మనస్తత్వం, దాతల గొప్పదనం, సామాన్య ప్రజల జీవనం, వారి నమ్మకాలు మొ. ఉన్నవి ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేశాను. యుద్ధాలు, దానాలు, శాపాలు, మహిమలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, కుట్రలు, త్యాగాలు, భక్తి ఇలా రాయలసీమకు 
సంబంధించి అన్ని రకాల చారిత్రక, సాంస్కృతిక అంశాలను ఈ కథలలో స్పృశించాను. నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తూ..
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like