Vamsy RANGULARATNAM

Vamsy RANGULARATNAM

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00
Skip to product information
Vamsy RANGULARATNAM

Vamsy RANGULARATNAM

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00

RANGULARATNAM రంగులరాట్నం by director vamsy

గోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్తున్నాడు లాటరీ టిక్కెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి, తిరుగుతున్నవాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని.... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మలతో ‘‘మీకు లాటరీ తగిలింది.... లక్షకాదు రెండు లక్షలు కాదు.... పదిలక్షలు’’ అంటా అరిచాడు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like