Skip to product information
Raju Pedha
Sale price
Rs. 115.00
Regular price
Rs. 125.00
Raju Pedha BY NANDURI RAMMOHAN RAO
ఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక. వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే? ఈ విచిత్ర సన్నివేశం ఆధారంగా రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివసించే మానవుల ఔన్నత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్ సాహిత్య మూలపురుషులలో ఒకడైన మార్క్ట్వేన్ రచించిన గొప్ప నవల ‘‘రాజు-పేద’’. సుమారు 55 ఏళ్ళనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదట సీరియల్గా, తర్వాత మళ్ళీ మళ్ళీ పుస్తకరూపంలో వెలువడి ఆంధ్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఈ అనువాదం ఈ కొత్తతరానికి మా సరికొత్త పాత కానుక.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store