Rajiv

Rajiv

Sale price  Rs. 36.00 Regular price  Rs. 60.00
Skip to product information
Rajiv

Rajiv

Sale price  Rs. 36.00 Regular price  Rs. 60.00

Rajiv Manishankar Ayyar

రాజీవ్ మణిశంకర్ అయ్యర్

తెలుగు సేతః- కె. రామచంద్రమూర్తి

అపారమైన సంపద, పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో రాజీవ్గాంధీ పుట్టారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవి ఆయనను అయాచితంగానే వరించింది. సంక్షుభితమైన అయిదేళ్లు భారత ప్రధానిగా వ్యవహరించిన తర్వాత 44 ఏళ్ళ పిన్న వయస్సులోనే ఆయన మరణించారు. ఇదంతా చరిత్రగర్భంలో కలిసిపోయింది.
కానీ ఆయన ఎటువంటి మనిషి?అద్భుతమైన కేకులు (నాము రొట్టెలు) తయారుచేసే కేంబ్రిడ్జి విద్యార్థి; మృత్యు నీడల్లో నడుస్తూనే భయాన్ని అసహ్యించుకునే వ్యక్తి; హాస్య ప్రియుడు; దార్శనికుడు; కుటుంబాన్ని ప్రేమించిన మనిషి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like