Raathi Mettu
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Skip to product information
1/2
Raathi Mettu
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Raathi Mettu C Sujatha
రాతిమెట్టు సి.సుజాత
1986లో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి, సబ్ ఎడిటర్ నుంచి సీనియర్ సభ ఎడిటర్గా ఎదిగారు. వివిధ రకాల పత్రికలలో పనిచేసి, ‘ఈటీవీ2’లో మహిళలకే ప్రత్యేకించబడిన ‘సఖి’ పోగ్రామ్ డిజైన్ చేసి ఐదేళ్ళపాటు నడిపించారు.
hmtv, Tv7, వనిత వంటి చానెళ్ళలో పనిచేసిన అనుభవంతో ఈ నవల రాయటం జరిగింది. తెరముందు కన్పించేదే కాదు, తెర వెనుక ఎంత కథ ఉంటుందో మన కళ్ళకి కట్టినట్లు రాసారు.
అందలం ఎక్కాలంటే అది రాతి మెట్టా, బంగారు మెట్టా అనేది తెలుసుకోమంటున్నారు.
చదవండి, ‘‘రాతి మెట్టు’
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store