Puranalu-Paryavaranam
Sale price
Rs. 40.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
Puranalu-Paryavaranam
Sale price
Rs. 40.00
Regular price
Rs. 60.00
Puranalu-Paryavaranam BY Seshagiri Rao Devarakonda
5 వేల సం||నాడే జలకాలుష్యాన్ని, వృక్ష నాశన ప్రక్రియను ఖండించాడు కృష్ణుడు. కృష్ణుడు అవతారమా కాదా అనే మాటను ప్రక్కన బెట్టినా అతడు చేసిన మంచి పనులను కూడా ఈనాటి కొందరు విద్యావేత్తలు గుర్తించకపోవడం దురదృష్టకరం. కాళీయుని వృత్తాంతం మనకు తెలిసిందే కదా! యమునను, ఆ పాము విషం నుండి రక్షించాడు కదా! ఈనాడు పెద్ద పెద్ద పరిశ్రమలు వ్యర్థ పదార్థాలను వదిలి పెట్టడం చూస్తూంటే పై వృత్తాంతం గుర్తుకు వస్తోంది. దీనిని నివారించాలంటే మరల శ్రీకృష్ణుడు అవతరించాలేమో!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store