Skip to product information
Priyanestama!
Rs. 60.00
Priyanestama! ప్రియనేస్తమా! by Yaddanapoodi Sulochanarani యద్దనపూడి సులోచనారాణి
''చిత్రనళినీయం'' ప్రారంభంతో 60 ఏళ్ళుగా, ఈ సాహితీ క్షేత్రంలో నేను అక్షరసేద్యం చేస్తున్నాను, భావాల పంట దిగుబడి బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ క్షేత్రం బంగారు పంటగా మారి నన్ను ఆహ్లాదపరుస్తోంది. నేను చాలా ఆనందంగా, సుఖసంతోషాలతో పొలంలో జీవితం అనే చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకుని, ఈ సాహితీక్షేత్రంలో పడక కుర్చీలో వెనక్కి వాలి పడుకుని, రైతు మహారాణిలా ఈ శేషజీవితం గడుపుతున్నాను. ఈ క్షేత్రం నాకు అదృష్టంగా అందించిన ఆ భగవంతుడికి, నా అభిమానపాఠకులకి, నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store