Prema Nakshatram Kommuri Venugopala Rao

Prema Nakshatram Kommuri Venugopala Rao

Sale price  Rs. 65.00 Regular price  Rs. 70.00
Skip to product information
Prema Nakshatram Kommuri Venugopala Rao
1/2

Prema Nakshatram Kommuri Venugopala Rao

Sale price  Rs. 65.00 Regular price  Rs. 70.00

Prema Nakshatram BY Kommuri Venugopala Rao

కుర్రకారుకి ప్రేమ షికార్లకి  భూలోకంలో ఒంటరిగా కలుసుకునే జాగాయే దొరకని  కాలంలో... పెళ్ళికి ముందు తహ తహ... పెళ్ళయ్యాక తొందర మీద తొందర... మధ్యలో ఉద్యోగబాధ, కుటుంబ సమస్యల బాణపరంపర గుచ్చుకోగా... ఆ లేతమనసులు ఉద్యోగం కోసం బ్రహ్మచారుల్లా నటించవలసి వస్తే... అడుగడుగునా టెన్షన్... క్షణక్షణమూ టెన్షన్! ఈ విపరీత విపత్కర పరిస్థితుల్లో గడగడా వణికిపోయిన ప్రేమనక్షత్రం మబ్బుల చాటనుంచి తొంగి చూసిందా? సరస నవలా రచనకు కలికితురాయి... యువలోకాన్ని ఉర్రూతలూగించిన మరో మాణిక్యవీణ - ఈ ప్రేమనక్షత్రం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like