Pracheena Tholimadhyayuga Bharatadesha Charitra
Sale price
Rs. 700.00
Regular price
Rs. 750.00
Skip to product information
1/2
Pracheena Tholimadhyayuga Bharatadesha Charitra
Sale price
Rs. 700.00
Regular price
Rs. 750.00
Pracheena Tholimadhyayuga Bharatadesa Charitra by upinder singh
హరప్పా నాగరికతకు చెందిన రక్షక కుడ్యాలులేని ఒక చిన్నగ్రామ స్థలం అల్లాహ్దినో; ఇది కరాచీకి 40 కి.మీ. తూర్పున ఉన్నది. ఇళ్లను మట్టి ఇటుకలతో నిర్మించారు; కొన్నింటిని రాతి పునాదులపై నిర్మించారు. ఇవి పడమర-నైరుతి నుండి ఈశాన్యం-తూర్పు దిక్కుగా నిర్మించారు. తవ్విన ఈశాన్యభాగంలో ఒక పెద్ద మట్టి-ఇటుక అరుగుపైన ఒక బహు-కోష్ఠ భవంతి ఉన్నది; దీనికేదో ప్రత్యేకత ఉన్నట్లు కనిపిస్తుంది. మరో భవంతి పక్కన మూడు బావులున్నాయి.