Skip to product information
Potturi Vijayalakshmi Hasya Kathalu
Sale price
Rs. 170.00
Regular price
Rs. 180.00
Potturi Vijayalakshmi Hasya Kathalu
ఈమె జూలై 18, 1953న గుంటూరు జిల్లా యాజలి గ్రామంలో జన్మించారు. వల్లూరి సత్యవాణి, వల్లూరి వెంకటకృష్ణమూర్తి ఈమె తల్లిదండ్రులు. ఆమె విద్య డిగ్రీ మధ్యలోనే నిలిచిపోయింది. పీ.వీ. శివరావుతో ఈమె వివాహం 1970లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శిరీష, ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం ఈమె హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఆమెకు ఉంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store