Potee Neeke Jayam Needhe

Potee Neeke Jayam Needhe

Rs. 90.00
Skip to product information
Potee Neeke Jayam Needhe
1/2

Potee Neeke Jayam Needhe

Rs. 90.00
అనేక నవలలు, కథలు రాయటమే గాకుండా వివిధ పత్రికలలో విశ్లేషణాత్మక వ్యాసాలతో ఎమెస్కో - సాహితి పుస్తకాలతో రావులపాటి సీతారాంరావు రిటైర్డ్ ఐ.పి.యస్‍ అధికారి, తెలుగు పాఠకలోకానికి సుప్రసిద్థ రచయితగా చిరపరిచితులే! ఈసారి ఉద్యోగాలను ఆశిస్తున్న యువతకు పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉన్నతస్థాయి అనే కాకుండా, అన్ని రకాల ఉద్యోగాలను ఏవిధంగా సాధించాలి అనే సబ్జెక్ట్తో పోటీ పరీక్షల గైడ్‍ రాసారు. తీవ్రమైన అభిరుచితో పాటు సంకల్పం వున్న అభ్యర్థులను మోటివేట్‍ చేసి స్ఫూర్తిదాయకంగా లక్ష్యాన్ని సాధించేందుకు ‘కాంపిటీషన్‍ - మేడ్‍ ఈజీ’ అన్న అస్త్రాన్ని ‘గైడ్‍’ రూపంలో యీ అనుభవశాలి మీ చేతికి అందిస్తున్నారు. మీ హితుడిగా పోటీ క్రతువును తేలిక రూపంలో యివ్వటంతో అసాధ్యంగా భావించిన విజయం సుసాధ్యం అవుతుంది! పరిశ్రమ, ఓపిక, సంకల్పబలం, లక్ష్యం, నిరంతరం నిద్రలో కూడా మరువకుండా వుంటే చాలు - విజయం మీ ముంగిట వున్నట్లే! ఎన్నో అనుభవాలతో కూడిన గీత లాంటి యీ గైడ్‍ను చదివితే ‘పోటీ నీకే - విజయం నీదే’ అన్నది అనుభవంగా మారి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది

You may also like