Poorvi
Sale price
Rs. 110.00
Regular price
Rs. 120.00
Skip to product information
1/2
Poorvi
Sale price
Rs. 110.00
Regular price
Rs. 120.00
Poorvi by Potturi Vijayalakshmi
పాఠక లోకానికి పరిచయం అక్కర్లేని రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. నా కాలేజీ చదువైపోయూకనుకూడా - ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని, తెర మీద ఆరోగ్యకరమైన హాస్యం పండించినందుకు జంధ్యాలగారికి అభిమానినయ్యాను. ఆ కథ విజయలక్ష్మి గారిదని అప్పుడు తెలియదు. సినిమాలు చూసేవాళ్ళకు ఇప్పటి హీరో హీరోయిన్లు దర్శకుడు తప్ప కథా రచయిత ఎవరో పట్టకపోవడం రచయితల దుస్థితి. ఓ కథలో ‘క’ అక్షరం పలకలేని పిల్లాడు ‘తన్నయ్యా, నల్లని తన్నయ్యా, నిను తనలేని తనులుండునా’ అని పాడినట్టు రాస్తే నవ్వாపుకోలేక ఎవరు రాశారబ్బా అని రచయిత్రి పేరు వెతుక్కోవడం నాకీంకా గుర్తుండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store