Pelli Dhani Puttu Purvotharalu
Sale price
Rs. 70.00
Regular price
Rs. 80.00
Skip to product information
Pelli Dhani Puttu Purvotharalu
Sale price
Rs. 70.00
Regular price
Rs. 80.00
Pelli Dhani Puttu Purvotharalu by thappi dharmarao
తాపీ ధర్మారావు నాయుడు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. ఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?, పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు, రాలూ రప్పలువంటి పుస్తకాలు, సాహిత్యాంశాలపై సాహిత్య మొర్మొరాలు, పాతపాళీ, కొత్తపాళీ వంటి గ్రంథాలు, విజయవిలాస కావ్యంపై హృదయోల్లాస వ్యాఖ్య వంటివి ఆయన రచించారు. తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబరు 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నారు.[1] ఇది ఆయన జీవిత చరిత్ర. ఈ గ్రంథంలో ఆయన జీవితం గురించే కాక ఆయన రచించిన సాహిత్యం గురించి కూడా ఉంటుంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store