Pedda Prapamchamlo Chinna Pilladu

Pedda Prapamchamlo Chinna Pilladu

Sale price  Rs. 79.00 Regular price  Rs. 90.00
Skip to product information
Pedda Prapamchamlo Chinna Pilladu
1/2

Pedda Prapamchamlo Chinna Pilladu

Sale price  Rs. 79.00 Regular price  Rs. 90.00

Pedda Prapamchamlo Chinna Pilladu by P Panova పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు

సెర్యోషకి ఆరేళ్లొస్తాయి. నాన్న యుద్ధంలో మరణించాడు. అమ్మ వుంది, పాష అత్తయ్య వుంది, లుక్యానిచ్ మామయ్య వున్నాడు. మరి సెర్యోషకి తను చూసుకోవాల్సినవీ, తను అనుభవించాల్సినవీ ఎన్నో వున్నాయి - ఏమంటే తన జీవితంలో ప్రతీరోజూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే వుంటుంది. మరి, ఇప్పుడేమో, తన జీవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది - తనకి మారుతండ్రి వచ్చాడు. ఈ పిల్లడికీ వాడి రెండవ తండ్రికీ వున్న సంబంధాల గురించి ఈ పుస్తకం మనకి చెబుతుంది. వేర పనోవ పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే. ఆమెకు మూడు సార్లు ప్రభుత్వ బహుమానం లభించింది. వేర పనోవ నాలుగు పెద్ద నవలల్ని, ఐదు నాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది. అన్నీ ప్రజాదరణ పొందాయి. వీటిలో అనేకం వెండితెరపైన ప్రదర్శితమయాయి. ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకాలైన కృతులలో ఒకటి - ‘‘పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు.’’

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like