PARAHUSHAAR
PARAHUSHAAR
PARA HUSHAAR by Madhubabuu పారా హుషార్
షాడో పాత్ర ద్వారా తెలుగు పాఠక ప్రపంచాన్ని మరో లోకంలోకి తీసుకువెళ్లిన రచయిత శ్రీ మధుబాబు గారు .ఆ యన 100 కు పైగా ఆక్షన్ ,క్రైమ్ ,జానపద నవలలు రచించారు .ఆయన సృష్టించిన మరో అద్భుత నవల ఈ పారా హుషార్
మధుబాబు నవలలు తెలుగు పాఠకులలో, ముఖ్యంగా డిటెక్టివ్ కథలను ఇష్టపడే వారిలో ఎంతో ప్రజాదరణ పొందాయి. మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు ప్రచురించాడు. వీరి చాలా నవలలో షాడో కథానాయకుడిగా కనిపిస్తాడు. కొన్ని నవలలలో వాత్సవ్ని కూడా కథానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పారు. దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు. ఈయన వ్రాసిన జానపద నవలలు కూడా ఇంతే స్థాయిలో చదువరులను ఆకట్టుకున్నాయి
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store