Palnati Veera Charitra Padhya Kavyam
Palnati Veera Charitra Padhya Kavyam
Palnati Veera Charitra Padhya Kavyam by Tammina Paramatma
పల్నాటి వీరచరిత్ర పద్య కావ్యం
1వ చాప్టర్ (85 రగడలు) చెన్నకేశవుడు వృద్ధ బ్రాహ్మణ వేషమున, దానములు చేయుచున్న అనుగురాజు వద్దకు వచ్చి పూర్వపాప పరిహారార్ధము యాత్రలు చేయమని, అనుగురాజునాదేశించుట అనుగురాజు పలనాటి సంపాదనము : 1. ద్విరదగతి రగడలు : చూడగా జగములకు - చోద్యమాధారముగ వేడగా నిదియొక్క - వినుతరపు అద్దముగ ॥ 2. పాలమాచాపురీ ప|| వేలులౌ నాలయాల్ - వినుతించమిగులగా ॥ 3. విమలకాంతులతోడి వేసభానిలయములు | అమరించియున్నవట - ఆసభా భవనములు ॥ 4. వేదశాస్త్రాలతో - విమలులౌ భూసురులు | ఆదిత్యులను బోలు - యమరినా క్షత్రియులు ॥ 5. అలకాపురీ రాజు - ఆకుబేరుని పోలి వెలలేని సంపదల - వెలుగొందు వర్తకులు ॥ ] 6. బలయుతకీర్తులతో - బరగేటి నాయకులు వెలయనా సంగీత - మినుతించువారలూ ॥ 7. అమరించిరాదేశ - అనుపమాకీర్తనల ॥ సవరించి కీర్తులను - సంగీతవాదనల ॥.............
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store