Open Heart with R K
Sale price
Rs. 100.00
Regular price
Rs. 150.00
Skip to product information
Open Heart with R K
Sale price
Rs. 100.00
Regular price
Rs. 150.00
Open Heart with R K by Vemuri Radhakrishna
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
గత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ఆంధ్రజ్యోతి న్యూస్ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’. ఈ కార్యక్రమంతో శ్రీ రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు. అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store