Oka chinnamata
Sale price
Rs. 75.00
Regular price
Rs. 125.00
Skip to product information
1/2
Oka chinnamata
Sale price
Rs. 75.00
Regular price
Rs. 125.00
Oo Chinna Maata by Rajendhra Jimbo ఓ చిన్నమాట రాజేందర్ జింబో
మనసుని కదిలించే కథలు
మంచి కథలు మనల్ని ఉల్లాసపరుస్తాయి, ఉత్తేజపరుస్తాయి. మంచి మార్గం వైపు నడిపిస్తాయి. మనలో నిద్రిస్తున్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. పనిలేని ముచ్చట్లు కూడా కథలుగా మార్పు చెందుతాయి. అయితే అవి హాని కలిగించే కథలు.
అందుకే మంచి కథల్ని చెప్పుకుందాం మంచి కథల్ని విందాం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store