Oke Raktham Oke manushulu Kommuri Venugopala Rao
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
Oke Raktham Oke manushulu Kommuri Venugopala Rao
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Oke Raktham Oke manushulu by Kommuri Venugopala Rao
రక్త సంబంధాలు, ఆకుంటుంబంలోని వారు బయటి ప్రపంచంలోకి పోకుండా తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుంటే, తరాలు గడిచినకొద్దీ మందబుద్ధులు,అనేక బబ్బులతో కూడుకున్న వాళ్ళూ పుడుతూ ఉంటారు. బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధులూ, అంగవైకల్యమున్న పిల్లలూ,తీవ్రమైన చర్మ వ్యాధులూ, ఒకరకమైన పక్షవాతం…. వీటన్నిటి పైన మేనరిక ప్రభావం చాలా వుంటుంది.అందుకే మేనరికాలు వద్దు.మేనరికాలు చేసుకోవటం వలన జరిగే అనర్థాలూ, అవకతవక పుట్టుక గురించి ఎంతో విపులంగా డాక్టరైన కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఈ నవల ద్వారా వివరించారు. తప్పక చదవండి!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store