O KarmaYogi Jeevitham Bound
Sale price
Rs. 450.00
Regular price
Rs. 500.00
Skip to product information
1/2
O KarmaYogi Jeevitham Bound
Sale price
Rs. 450.00
Regular price
Rs. 500.00
O KarmaYogi Jeevitham
ఎం. గోపాలకృష్ణ, ఐఏఎస్ (విశ్రాంత) బహుముఖ ప్రజ్ఞాశాలి, సివిల్ సర్వేంట్, కన్సల్టెంట్ మరియు మార్గదర్శి. అతని మూడు తరాల విశిష్టమైన జీవిత ప్రయాణం " ఓ కర్మయోగి జీవితం" లో వివరించబడింది.
భారత దేశ స్వాతంత్ర్య ఆగమనానికి ముందు నుండి నేటి వరకు జరిగిన ఆరు దశాబ్దాల విభిన్న అనుభవాలను, తన వృత్తి జీవితాన్ని తన లక్ష్యం మరియు దేశానికి చేసిన సేవలను ఇందులో వివరించారు.
“ఉద్ధరించుకో నిన్ను నీవే అధిగమించు ఆశయాలను విస్తరించు ఉత్రుష్టత"
ప్రేరణాత్మక ఆత్మకథ ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ ఎన్స్ అభ్యర్థులు, మేనేజర్లు, మరియు సమాజంలో మార్పు తీసుకురావాలని ఆశించే వారికి అరుదైన అవగాహనతో పాటు, ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store