Nowkaagamanam
Sale price
Rs. 65.00
Regular price
Rs. 75.00
Skip to product information
1/2
Nowkaagamanam
Sale price
Rs. 65.00
Regular price
Rs. 75.00
Nowkaagamanam by నౌకా గమనం b yపోల్కంపల్లి శాంతాదేవి . Polkampalli Santhadevi
జీవితం ఒక నౌక. నిర్మల సరస్సులోనే కాదు, కల్లోలితమైన సాగర తరంగాలమీదకూడా సురక్షితంగా పయనించగలదు. నావికుడు సమర్థుడైతేనే ఆడదాని జీవన నౌక క్షేమంగా తీరం చేరుతుంది. సంసార సరస్సు కుశంకలతో కలుషితమైనపుడు కూడా గౌరవ ప్రతిష్ఠల కోసం పాకులాడటం నిరర్థకమని గ్రహించి, ధైర్యంగా కట్టుబాట్లను కూడా ధిక్కరించి, పెనుతుఫానులో ఒడిదుడుకుల పాలైన జీవితనౌకను ఎట్టకేలకు గమ్యంచేర్చిన భామ కథ.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store