Skip to product information
Nishantha
Sale price
Rs. 110.00
Regular price
Rs. 125.00
Nishantha నిశాంత by యద్దనపూడి సులోచనారాణి Yaddanapoodi Sulochanarani
మనిషికి ఇప్పుడు కావల్సింది ఆమె శరీరం కాదు,ఆమె మేధస్సు! ఆమె మేధస్సు కూడా తనకి తోడైత ఇద్దరూ కలిసి, ఈ సృష్టిమీద ఇంకా సునాయసంగా, ఇంకా ధైర్యంగా యుద్ధం సాగించవచ్చు. మనిషి ఎంత సేపూ ఆమె కళ్ళకి,మనస్సుకి,’రొమాన్స్’అనే బురఖావేసి యీ ప్రపంచాని్న పూర్తిగా అధ్యయనం చేయనీయకుండా పక్కదోవ పట్టిస్తున్నాడు.
నిశా!నీకు తెలుసు కదా!
మేధస్సుకి స్త్రీపురుషబేధం లేదు
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store