Nethuti Bottu Kommuri Venugopala Rao
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Skip to product information
1/2
Nethuti Bottu Kommuri Venugopala Rao
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Nethuti Bottu by Kommuri Venugopala Rao
“అమ్మా!” అని ప్రజ్ఞ దగ్గరకు రాబోయింది.“నో!ప్లీజ్ డోన్ట్ టచ్ మీ”అంది ప్రజ్ఞ. “అమ్మా” అంది ఉపజ్ఞ ఆందోళనగా.“అవనమ్మా! ప్రపంచంలోని జనాబాని క్షణాల్లో కబలించి వేసే విషం నా శరీరం మీద ఎంతవరకు అంటుకుని వుందో తెలీదు. ఈ విషం నాలో ఒక భాగమే కాబట్టి నన్నేమీ చేయదు.కాని నిన్ను….. నిన్ను తాకే పరిస్థితిలో లేనమ్మా!”“ఇప్పుడు నువ్వు నాకన్న తల్లివన్న నిజం తెలిశాక కూడా నీ గుండె మీదవాలిపోకుండా, నీ కౌగిలిలో పరవశమై పోకుండా నాకీ శిక్ష ఏమిటమ్మా?” అంది ఉపజ్ఞ.హృదయాలను కదిలించే ఈ తల్లీ బిడ్డా అనుబంధానికి అడ్డంకి ఏమిటి? తెలుసుకునేందుకునెత్తుటి బొట్టు చదవాల్సిందే!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store