Nenu-O Purnarjanma
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
Nenu-O Purnarjanma
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Nenu-O Purnarjanma BY Nvs Reddy
Oka Ortho Surgeon Atmakatha నేను-ఓ పునర్జన్మ! Dr. Yerramilli krishna
ఒక మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలోంచి వచ్చిన మనిషికుండే అన్ని రకాల సమస్యలు, సంతోషాలు, సవాళ్లు, విజయాలు, విచారాలు, ఎదగటాలూ, క్రుంగటాలూ... అన్నీ ఈ కృష్ణ జీవితంలోనూ ఉన్నాయి. అయితే ఈయనలో నా దృష్టిని ఆకర్షించిన ఒక విశేషం ఇంకొకటి ఉంది. అది.... తనకన్నా చదువులో, సంపదలో, హోదాలో, వృత్తిలో, వయసులో చిన్నవాళ్లయిన వాళ్లలోకూడా తనకు నచ్చిన సుగుణం ఏదన్నా ఉంటే, దాన్ని ‘గుర్తించటం, గౌరవించటం, తానూ అలవరచుకోవాలనుకోవటం’ అనే సంస్కారం.\
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store