neeku naaku Madhya
Sale price
Rs. 50.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
neeku naaku Madhya
Sale price
Rs. 50.00
Regular price
Rs. 60.00
neeku naaku Madhya by Balabhadrapatruni Ramani
ఈ నవలకు శరీరం కధానాయిక పాత్ర. ఈ నవలకు ప్రాణం కధానాయకుడి పాత్ర. ప్రేమకు అర్ధంలేదని, అది వ్యర్థం అని నమ్మిన ఒక యువకుడు.. అనురాగానికి గుండె నిఘంటువులో నుంచి అర్ధం తీసుకుని తాత్పర్యం తెలుసుకుని తాపత్రయపడే సమయానికి ప్రేమంటే నమ్మకంపోయిన ప్రియురాలి కధ. తల్లిదండ్రులు, బంధువులే ప్రేమించరని తెలిసినప్పుడు ఎవరో ముక్కూమొహం తెలియని వ్యక్తి ప్రేమిస్తాడనుకోవడం తప్పే అనుకుంది. రాయి అయిపోయింది. పుంఖాను పుంఖాలుగా ప్రేమకధలలో వారపత్రికలు, నవలలు, సినిమారీళ్ళు నిండిపోతున్న ఈ రోజుల్లో ప్రేమకధని కొత్తకోణం నుంచి చూపించాలని చేసిన ప్రయత్నం ఇది. ఇంతకంటే ఏం కావాలి ఒక రచయితకు!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco telugu books- a Telugu Book Store