Nataraja Ramakrishna

Nataraja Ramakrishna

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00
Skip to product information
Nataraja Ramakrishna
1/2

Nataraja Ramakrishna

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00

Nataraja Ramakrishna by Vakulabharanam Ramakrishna నటరాజ రామకృష్ణ వకుళాభరణం రామకృష్ణ

ఒక సమకాలినుడైన భరతాచార్యుడి జీవితానికి అక్షరయోగం కల్పిస్తూ చేసిన ఈ అరుదైన జీవిత చరిత్ర బహుశః తెలుగులో నృత్య కళాకారులను గురించి వచ్చిన మొట్టమొదటి జీవితచరిత్ర ఇదేననుకుంటాను. ప్రదర్శక కళారూపాల మీద, రూపకర్తల మీద పుస్తకాలు అవసరమన్న ఒక నగ్న సత్యాన్ని ఈ పుస్తక రచన ద్వారా పరిశోధకులకు తెలియజెప్పారు ఈ గ్రంథ రచయితలు.      -ఆచార్య మొదలి నాగభూషణ శర్మ

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store

You may also like