Narasimhaavalookanam

Narasimhaavalookanam

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00
Skip to product information
Narasimhaavalookanam
1/2

Narasimhaavalookanam

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00

Narasimhaavalookanam by Yathagiri Srirama Nasimha Rao

ఒక సామాన్యవ్యక్తి అసామాన్యమైన పనులు చేసారు. స్థానిక అంశాలపై ఉద్యమాలు చేసి సంస్కృతీపరిరక్షణకు పాటు పడ్డారు. పదికాలాలు చెప్పుకునే విధంగా రూపకల్పన చేసారు. ప్రధానంగా ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్, ఫ్రీడం పార్క్ ఎప్పటికీ క్షరం లేనివి. దేశంలో ఎక్కడా లేని విధంగా 12మంది స్వాతంత్య్రసమర వీరవనితల విగ్రహాలు నెలకొల్పి సజీవమూర్తులను చేసారు. ఇది వారి దార్శనికతకు మచ్చుతునక మాత్రమే. భావితరాలవారికి స్ఫూర్తినిచ్చారు. ఈ రూపకల్పన రాజమహేంద్రికే గర్వకారణం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like