Naa Sanjayishi
Sale price
Rs. 68.00
Regular price
Rs. 75.00
Skip to product information
1/2
Naa Sanjayishi
Sale price
Rs. 68.00
Regular price
Rs. 75.00
Naa Sanjayishi by Leo Tolstoy
లియో టాల్స్టాయ్ లేదా లియో తోల్స్తోయ్ (సెప్టెంబర్ 9 1828 – నవంబర్ 20 1910) సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత,[1] నవలాకారుడు. 1902 నుంచి 1906 వరకు ప్రతి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడ్డాడు. 1901, 1902, 1909 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించబడింది. కానీ ఒక్కసారి కూడా ఆయనకు బహుమతి రాలేదు. ఇది నోబెల్ బహుమతికి సంబంధించి ఒక వివాదంగా మిగిలిపోయింది.[2][3][4][5] 1828లో రష్యాలోని ఒక కులీన కుటుంబంలో జన్మించిన టాల్ స్టాయ్ " సమరం - శాంతి" (వార్ అండ్ పీస్) (1869), అన్నా కరెనీనా (1878) నవలలు రచించి పేరు సాధించాడు.[6]
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store