Naa Jeevitha Katha Maxim Gorky
Naa Jeevitha Katha Maxim Gorky
Maxim Gorky Naa Jeevitha Katha
మాక్సిమ్ గోర్కీ నా జీవిత కథ
మాక్సిం గోర్కీ గా ప్రసిద్ధిగాంచిన అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్ (మార్చి 28, 1868 – జూన్ 18, 1936) రష్యాకు చెందిన రచయిత. "సోషల్ రియలిజం" (సాహిత్య విధానము, రాజకీయ ఉద్యమం) స్థాపకుడు. బాల్యం గోర్కీ మార్చి 28, 1868న రష్యాలోని నిజ్ని నోవోగార్డ్లో జన్మంచాడు తన తండ్రి పేరును కూడా కలుపుకుని మాక్సింగోర్కీ గా ప్రాచుర్యంలోకి వచ్చాడు. మూడేళ్ళప్పుడు గోర్కీ వాళ్ల నాన్న చనిపోయాడు. దీంతో అమ్మమ్మ దగ్గర గోర్కీని వదిలి తల్లి వెళ్లిపోయింది. కేవలం రెండేళ్లే బడిలో చదువుకున్న గోర్కీ, 12 ఏళ్ళలోపే చెప్పులు కుట్టే షాపులో, తాపీ పని, ఓడలో వంట కుర్రాడుగా పనిచేశాడు. తర్వాత రొట్టెల దుకాణంలో, నాటక కంపెనీలో పనిచేశాడు. వీధుల్లో తిరిగి పండ్లమ్మాడు. ప్లీడరు గుమాస్తాగా, రైల్వే కర్మాగారంలో కూలీగా బతుకుపోరాటం చేశాడు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store