Mutyaala Pandiri
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
Mutyaala Pandiri
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Mutyaala Pandiri BY Dr. Poranki Dakshina Murty ముత్యాలపందిరి డా. పోరంకి దక్షిణామూర్తి
చేనేత పనివారి కుటుంబంలో పుట్టాడు చంద్రయ్య. చదువు సంధ్యలకోసం ఉబలాటపడతాడు. మేనమామ కూతురు ముత్యాలుతో స్నేహంగా ఉంటాడు. ఆమె ఉంగరం తన వేలికి పెట్టుకొని పోగొడతాడు. తండ్రికి, మామకు భయపడి పరారి అవుతాడు. ముత్యాలు బావకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. బతకమ్మపండగ అవుతుంది. ముత్యాలు ఉంగరం నీళ్లకుంటలో దొరుకుతుంది. చంద్రయ్య తిరిగి వస్తాడు. కాని, ముత్యాలుకు రాముతో పెండ్లి నిశ్చయమవుతుంది. చంద్రయ్య నేసిన ‘ముత్యాల పందిరి’ ఎందుకో?
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store