Muniraju Maheswaram

Muniraju Maheswaram

Sale price  Rs. 320.00 Regular price  Rs. 350.00
Skip to product information
Muniraju Maheswaram
1/2

Muniraju Maheswaram

Sale price  Rs. 320.00 Regular price  Rs. 350.00

Muniraju Maheswarao by D.r.Manohar Kotakonda

తన వృత్తి సంబంధమైన అంశాలతో మానవ సంబంధాల చుట్టూ కథలను అల్లుకుంటూ చెప్పే మనోహర్ కోటకొండ ఒక చారిత్రక అంశాన్ని కథగాఎలా చెబుతాడా అనే ఆసక్తి నాలో ఉండింది. తరచూ ఈ సంఘటనపై ఆయనతో నేను పంచుకున్న మాటలను అక్షరాల్లోకి అనువదించి, కథగా మలిచి నా ముందు పెట్టినపుడు, పొత్తిళ్ల బిడ్డను దోసిట్లోకి తీసుకున్న సంబరం కలిగింది నాకు. ఒక పాత్రగా నన్ను నేను కథలో చూసుకోవడం వింత అనుభవం. అందులోనూ రచయితగా చూసే దృష్టి వేరు. పాఠకుడిగా పొందే ఆనందం వేరు. మునిరాజ మహేశ్వరం కథను చదివినప్పుడు రెండూ సంతోషాన్నే ఇచ్చాయి నాకు.

ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like