Mohana Vamsi

Mohana Vamsi

Sale price  Rs. 68.00 Regular price  Rs. 75.00
Skip to product information
Mohana Vamsi

Mohana Vamsi

Sale price  Rs. 68.00 Regular price  Rs. 75.00

Mohana Vamsi by latha

‘‘రాధా’’ ‘‘నీవు చిత్రకారుడివి అయినపుడు నీ మనో రూపాన్ని నేనే అవుతాను. నీవు కవివి అయినపుడు నీ కలాన్ని నేనే అవుతాను... నీవు నర్తకుడివై నర్తిస్తున్నపుడు నీ కాలి చిరుగజ్జెను నేనే అయి హసిస్తాను-నీవు గాయకుడివి అయినపుడు నేను నీ మోహనవంశిని.‘‘ ‘‘రాధాఔ నీ మధురాధరాలు అలయునేమో?’’ ‘‘విశ్వమోహనమైన వేణుగానం సరస గంభీరంగా ధ్వనిస్తున్నపుడు- మధురమైన నీ మందహాసం మరో మానిని అనుభవిస్తున్నపుడు మహావేదాంతిని నీవు మానవజీవితంలోని వివిధ కోణాలని చిత్రిస్తున్నపుడు, నీ అధరాన్ని నేనే అవుతాను.’’ ‘‘నా మధుర్యానివికూడా నీవే అవుతావు’’ ‘‘వంశీ’’ ‘‘అవును రాధా. నా మాధుర్యం రాధా భావమే.’’ ‘‘వంశీ. అంతటి అదృష్టమా నాకు?’’ ‘‘అదృఫ్టవంతుడను నేను మాత్రం కాదా రాధా?’’ ‘‘కృష్ణా?’’ ‘‘రాధా. నువ్వెందుకింత తొందరపడి పుట్టావు?’’ ‘‘నువు వస్తావని తెలిసి స్వాగతం ఇవ్వటానికని ముందుగానే పుట్టాను.’’ ‘‘పదహారేళ్ళు ఒంటరిగా వున్నావు?’’ ‘‘నీ భావం రూపుకట్టి నాకు తోడుగా వుంది.’’ 

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

 

You may also like