Menalludu
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
Menalludu
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Menalludu మేనల్లుడు by Mummidi Syamalarani
మేనత్త, మేనమామ పిల్లలు, వరసకి బావామరదళ్ళు, ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరుండలేరు. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలని పెద్దవాళ్ళ కోరిక. కానీ విధి నిర్ణయం వేరేగా ఉంది. ఆ విషయం పెద్దలకి చెప్పలేక, పెద్దలు నిర్ణయించిన పెళ్ళి కాదనలేక, ఎంతో వ్యధని అనుభవిస్తున్న వారికి పరిష్కారం దొరికిందా? తల్లిదండ్రులకు వారుపడే బాధ అర్థం అయిందా? తెలియాలంటే ‘‘మేనల్లుడు’’ చదవాల్సిందే
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store