Meena - 1 & 2 pack of 2 novels

Meena - 1 & 2 pack of 2 novels

Sale price  Rs. 220.00 Regular price  Rs. 240.00
Skip to product information
Meena - 1 & 2 pack of 2 novels

Meena - 1 & 2 pack of 2 novels

Sale price  Rs. 220.00 Regular price  Rs. 240.00

meena - 1 & 2 Yaddanapudi Sulochana Rani

కొన్ని జైళ్ళుంటాయి.

వాటికి తలుపులు, తాళాలు వుండవు. క్రమశిక్షణ పేరిట అంతస్తు అలవాట్ల పేరిట మీనాని అలాంటి మానసిక జైలులోనే పెంచింది కృష్ణవేణమ్మగారు.

కొన్ని పట్టుదలలుంటాయి....

జీవితంలో జరిగినవన్నీ గుర్తుండవు. గుర్తుండే బలమైన సంఘటనలైనా జ్ఞాపకాలల్లో అప్పుడప్పుడు కదులుతాయి. కానీ పసితనంలో కృష్ణకి మేనత్త కృష్ణవేణమ్మ వల్ల జరిగిన అవమానం అహర్నిశలూ గుర్తొస్తూ రక్తాన్ని మరిగించే పట్టుదలగా మారింది. కానీ మేనత్తకూతురు మీనాని చూశాక మనసులో ఏదో తియ్యటి సంచలనం తలెత్తింది.

కొన్ని మనస్తత్వాలుంటాయి.....

ఇంకో పిల్లపుడితే వున్న ఒక్క కూతురు మీనా మీద ప్రేమ తరిగి పోతుందేమో తన తల్లి ప్రేమని భాగాలుగా మలచాల్సి వస్తుందేమోనన్న వెర్రి ప్రేమ కృష్ణవేణమ్మది. తన మనస్సు కూతురు మనసు ఒకటేనని, తనకి నచ్చిన భవిష్యత్తునే కూతురుకి అందించాలని, మీనాకి నచ్చని సారధిని అల్లుడిగా ఎంచుకున్న విచిత్రమైన మనిషి కృష్ణవేణమ్మ,

వీరందరి పట్టుదల, పంతాలు, ఆశనిరాశలు, కోపతాపాల సజీవ సమ్మేళనమే మీనా.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like