Medalo Needalu Kommuri Venugopala Rao

Medalo Needalu Kommuri Venugopala Rao

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00
Skip to product information
Medalo Needalu Kommuri Venugopala Rao
1/2

Medalo Needalu Kommuri Venugopala Rao

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00

Medalo Needalu by Kommuri Venugopala Rao మేడలో నీడలు

ఆమెకు ఎడంగా ఉన్న ఈ మధ్య కాలంలో ఆమె వ్యక్తిత్వం ఎంత పెరిగిందో అతను వూహించలేక పోయాడు.ఆమె స్వేచ్ఛాప్రియ. ఆమెకు ఎన్నో అభిరుచులున్నాయి. ఒక్క క్షణం సోమరిగా ముభావంగా ఆమె కూర్చోలేదు.ఆమె ప్రేమకీనాడు లోపం లేదు. అత్తగార్ని గౌవరవిస్తుంది.మామగార్ని మర్యాద చేస్తుంది.ఇదే జీవిత పరమార్థమని నమ్మటానికి నిత్యమూ ప్రయత్నిస్తూనే వుంది. కాని ఆమె మనస్సు అంగీకరించటం లేదు. ఇది కాదు జీవితం. మరేదో వున్నదని ఉద్భోదిస్తోంది.నూతనత్వం వెదుక్కోమని ప్రభోధిస్తోంది. ఆమెకు ఈ ఆనందం చాలేది కాదు. ఈ జీవితం ఇరుకనిపిస్తోంది….. అయితే ఆమెకు ఏం కావాలి!ఉత్కంఠ కలిగించే కొమ్మూరి వేణుగోపాలరావు సృష్టిమేడల్లో నీడలుచదవండి! చదివించండి!!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like