Matti Manishi

Matti Manishi

Sale price  Rs. 360.00 Regular price  Rs. 400.00
Skip to product information
Matti Manishi
1/2

Matti Manishi

Sale price  Rs. 360.00 Regular price  Rs. 400.00

Matti Manishi by Vasireddy Sithadevi 

మట్టిమనిషి' నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు 16 భారతీయ బాషల్లోకి అనువదించి ప్రచురింపజేశారు. వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనల్లో 'మెట్టిమనిషి' పదమూడో రచనగా (మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్) పేర్కొనబడింది.

ఎందరో సాహితీ ప్రముఖుల పాఠకుల ప్రశంసలు అందుకున్న విశిష్టమైన ముట్టిమనిషి నవలను విశాలాంధ్ర ప్రచురణాలయం పునర్ముద్రించి ఈ తరం పాఠకుల కోసం అందిస్తున్నది.

"సమాజంలోని ఉత్పత్తి పద్ధతులనూ, వర్గ సంబంధాలనూ, వివిధ మానసిక ప్రవృత్తులనూ, వాటికి గల ఆర్థిక కారణాలనూ విశ్లేషిస్తూ మూడు తరాల జీవితాలలో వివిధ పరిణామాలను నవలలో రచయిత్రి పీతాదేవి చాలా సామర్థ్యంతో చిత్రించారు"

రైతుకు భూమితో గల అనుబంధాన్ని వివిధ దృక్కోణాల నుంచి సర్వతోముఖంగా చిత్రించిన మట్టిమనిషి'

-మధురాంతకం రాజారాం కదా రచయిత

మట్టికి మనిషికీ సామాజికంగా వుండే సంబంధాలు, వాటి మంచి చెడ్డలు, ఈ సంబంధాలలో వచ్చే మార్పులను చిత్రించిన నవల 'మట్టిమనిషి:

-ఓల్లా. రచయిత్రి

"అవవాంతకూ, ఆదర్శానికీ, కాల్పనికతూ అవకాశం వున్న వస్తువులో, వాటి ప్రలోభాలకు లొంగక, సామాజిక వాస్తవిక దృష్టితో ఒక అద్భుతమైన నవలను తెలుగు నవల పుట్టిన తర్వాత సరిగ్గా వందేళ్ళకు సీతాదేవి అందించారు

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like