Maths Me Tricks-2
Sale price
Rs. 25.00
Regular price
Rs. 30.00
Skip to product information
1/2
Maths Me Tricks-2
Sale price
Rs. 25.00
Regular price
Rs. 30.00
Maths Me Tricks-2 BY Avasarala Ramakrishnarao
లెక్కలంటే నాకు లెక్కలేదు అని ఎవరైన అంటే అతన్నో మేధావిగా జమకడతారు.
అమ్మో! లెక్కలా….. అవంటే నాకు భయం.
లెక్కలు రావాలంటే చాలా కష్టపడాలి.
ఇలాంటి మనం రోజూ వింటుంటాం.
మరిలెక్కలంటే అంతభయపడనక్కరలేదంటున్నాడు మన అవసరాలరామకృష్ణారావుగారు.
ఎంతటి కష్ణసాధ్యమైన లెక్కలనైనా సులభశైలిలో…తేలికగా,ఆనందంగా చేసేవిధంగా అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు వివరించారు మేథమేట్రిక్సలో.
మరింకేం లెక్కల భయం మీరూ పోగొట్టుకోండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store