Maruvarani Mahaneeyulu

Maruvarani Mahaneeyulu

Sale price  Rs. 65.00 Regular price  Rs. 75.00
Skip to product information
Maruvarani Mahaneeyulu
1/2

Maruvarani Mahaneeyulu

Sale price  Rs. 65.00 Regular price  Rs. 75.00

Maruvarani Mahaneeyulu by Ippagunta Mallikarjuna Rao

ఒక ప్రముఖుడు లేదా ఒక ప్రముఖురాలు ఈ సమాజానికి చేసిన ఒక మహోపకారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలపై జ్ఞాపకాలను తరచూ నెమరు వేసుకోవలసిన అవసరం- తరచూ భ్రమలకు లోనయ్యే మానవ మస్తిష్కానికి ఉంది. అదేమీ విస్తారమైన గ్రంథ రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రముఖుల గణనీయమైన సేవలకు సంబంధించి క్షణాల్లో తలచుకోగల సారాంశం రూపంలో ఉండవచ్చు కూడా.
ఈ దృష్టితో చూసినప్పుడు ఈ పుస్తకాన్ని మనసారా స్వాగతించడం అవసరం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like