Manodarpanam మనోదర్పణం

Manodarpanam మనోదర్పణం

Sale price  Rs. 170.00 Regular price  Rs. 200.00
Skip to product information
Manodarpanam మనోదర్పణం
1/2

Manodarpanam మనోదర్పణం

Sale price  Rs. 170.00 Regular price  Rs. 200.00

Manodarpanam Desineni Venkateswara Rao

మనోదర్పణం

మనం ఎలా ఆలోచిస్తాం? ఎలా ఫీలవుతాం? ఎలా ప్రతిస్పందిస్తాం? ఎలా ప్రవర్తిస్తాం? అనేది మన మనసు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవితంలో, వివిధ వృత్తి, ఉపాధి రంగాలలో మన జయాపజయాలకు ఆలంబనగా నిలిచేది మనస్సే, మనసును సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఆలోచనల్లో, ప్రతిస్పందనల్లో నాణ్యత పెరగటమేగాక జీవితాన్ని మరింత ్రపశాంతంగా, ఆనందంగా, సంతోషంగా గడపవచ్చు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like