Mandali Maanava Manikyam
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Skip to product information
1/2
Mandali Maanava Manikyam
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Mandali - Maanava Manikyam by Dr. Gandham Subbarao మానవ మాణిక్యం డా. గంధం సుబ్బారావు
”కృష్ణారావుగారి వ్యక్తిత్వం ఎంతో అపూర్వమైనది. మేధావులలో మేధావిగా, పెద్దలలో పెద్దగా, పిన్నల్లో పిన్నగా అవలీలగా కలిసిపోరు మసలుకొనేవారు. ఎప్పుడూ ఉత్సాహంగానూ, చెలాకీగానూ వుండి, అందరినీ నవ్వు ముఖంతో పలకరిస్తూ ఉత్తేజపరుస్తూ ఉండేవారు. వారి చుట్టూ ఏదో శక్తి వలయం ఉన్నట్లుగా వారి సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత సోమరి అరునా ఉత్సాహంగా కనిపించేవాడు, పనిచేసేవాడు”.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store