Manasu Maanasika Aarogyam Pai Nishabdhanni Chedidham
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
Manasu Maanasika Aarogyam Pai Nishabdhanni Chedidham
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
MANASU Maanasika Aarogyam Pai by Dr.Gunreddy rajareddy
మానసిక సమస్యలపై సామాన్యులకు కూడా అర్థ మయ్యే విధంగా ఇంత సులభంగా అన్ని విషయాలను వివరించే పుస్తకం నాకు తెలిసినంతవరకు ఇదే మొదటిది. శైశవం నుండి వృద్ధా ప్యం వరకు జీవన ప్రయాణంలో ఎదురయ్యే మానసిక సమస్యలపై ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించాలనే రచయితల తపన ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తు న్నది. సహజీవనం వంటి ప్రస్తు త విషయాలతో పాటు వివాహ సంబంధాలు వాటి సమస్యలను శాస్త్రీ య విధానంలో వివరించారు. ఇది ఎంతో సాహసంతో కూడుకున్న విషయం. - ప్రొ. భాస్కర నాయుడు Rtd. Prof. Dept. of Clinical Psychology, Govt. Institute of Mental Health, Hyderabad.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store