Manadevatahlu -Vishnuvu
Sale price
Rs. 36.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
Manadevatahlu -Vishnuvu
Sale price
Rs. 36.00
Regular price
Rs. 60.00
Manadevatahlu - Vishnuvu BY Seshagiri Rao Devarakonda
అవతారతత్త్వం, వేదాలలో అవతారాలు, అవతారాల సంఖ్య, వేదమంత్రాలలో ప్రత్యేకదేవతగా విష్ణువు
ఆరాధింపబడలేదనే వాదాన్ని ఖండించడం, యజ్ఞమే విష్ణువని, విష్ణువే యజ్ఞమని వివరించడం, పెక్కు
పురాణకథలను పేర్కొనడం, శిల్ప ఆగమగ్రంథాలలో విష్ణువిగ్రహ నిర్మాణం, విగ్రహశిల్పంలో దాగిన
పరమార్థాన్ని తేటతెల్లం చేయడం, పుణ్యక్షేత్రాలను పేర్కొనడం, పరమదైవంగా, పరతత్త్వంగా విష్ణువునెట్లా
ఈ జాతి ఆరాధించిందో వివరించడం, ఆది, అంతమూ లేని వైష్ణవ గంగ ఎట్లా ఈ కర్మభూమిలో
ప్రవహించిందో తెలియచేయడమే లక్ష్యంగా ఈ రచన సాగింది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store