Manadevatahlu - Suuryudu

Manadevatahlu - Suuryudu

Sale price  Rs. 35.00 Regular price  Rs. 60.00
Skip to product information
Manadevatahlu - Suuryudu
1/2

Manadevatahlu - Suuryudu

Sale price  Rs. 35.00 Regular price  Rs. 60.00

Manadevatahlu - Suuryudu by Seshagiri Rao Devarakonda

 ధర్మానికి మూలం వేదం. ఆ ధర్మం ప్రతిపాదించినదే యజ్ఞం. అది ఎప్పుడు చేయాలో జ్యోతిశ్శాస్త్రం
నిర్దేశిస్తుంది. ఆ జ్యోతిశ్శాస్త్రం, కాలవిభజన చేసే సూర్యునిపై ఆధారపడింది. సూర్యుడు తన కిరణాల
ద్వారా నీటిని పీల్చి వర్షాన్ని అందిస్తూ ప్రాణదాతగా, జీవనదాతగా, సమస్త చరాచరవస్తుప్రపంచానికీ
ఆధారభూతునిగా ఉండడం వల్లనే, మన దేశప్రజలే కాక, అనేకదేశాల వారు అంజలి ఘటించారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like