Manadevatahlu - Kumaaraswaami
Sale price
Rs. 30.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Manadevatahlu - Kumaaraswaami
Sale price
Rs. 30.00
Regular price
Rs. 50.00
Manadevatahlu - Kumaaraswaami by Seshagiri Rao Devarakonda
కుమార స్వామి
అమరకోశంలో ‘‘దేవసేనాపతిః, శూరః, స్వామీ, గజముఖానుజః’’ అనే పర్యాయపదాలలో స్వామి అనే పదం ఒకటుంది. ఇతరదేవతలను మనం స్వామి అని సంబోధిస్తున్నా, స్వామి అనే పదం కుమారస్వామికే చెందుతుందని శ్రీకామకోటిస్వామి వారు సెలవిచ్చారు. ఇతణ్ణి బ్రహ్మచారిగా ఉత్తరదేశస్థులు కొలుస్తారు. వల్లీదేవసేనా సమేతునిగా తమిళ దేశస్థులు సేవిస్తారు. వేదమార్గాన్ని ప్రతిపాదించేవానిగా, స్థాపకునిగా సుబ్రహ్మణ్యపదం సూచిస్తోంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store