Manadevatahlu - Ganapathi

Manadevatahlu - Ganapathi

Sale price  Rs. 40.00 Regular price  Rs. 70.00
Skip to product information
Manadevatahlu - Ganapathi
1/2

Manadevatahlu - Ganapathi

Sale price  Rs. 40.00 Regular price  Rs. 70.00

Manadevatahlu - Ganapathi by Seshagiri Rao Devarakonda

ఏ శుభకర్మను ఆరంభించినా ముందుగా గణపతిని పూజిస్తున్నాం. ఇట్లా ఎందుకు పూజించాలి? ఇతని
ప్రస్తావన వేదాలలో ఉందా? పురాణాలలోనే ఉందా? హేతువాదులు ఆక్షేపించే గణపతి కథలు ఏదైనా
పరమార్థాన్ని అందిస్తున్నాయా? ఈ దేశప్రజలే ఆరాధించారా? ఇతరదేశాలవారు ఆరాధించారా?
ఒక్కరూపంలో లేకుండా 51 రూపాలలో గణపతి ఎందుకుండాలి? గణపతి శిల్పంలో ఏదైనా రహస్యం
ఇమిడి ఉందా? మొదలైన అనేకసందేహాలను నివృత్తి చేయడమే ఈ రచన లక్ష్యం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like