Manadevatahlu - Brahmaadi Devatalu

Manadevatahlu - Brahmaadi Devatalu

Sale price  Rs. 60.00 Regular price  Rs. 100.00
Skip to product information
Manadevatahlu - Brahmaadi Devatalu
1/2

Manadevatahlu - Brahmaadi Devatalu

Sale price  Rs. 60.00 Regular price  Rs. 100.00

Manadevatahlu - Brahmaadi Devatalu by Seshagiri Rao Devarakonda

మన దేవతలనే శీర్షికలో ఇది ఎనిమిదవది. ఆస్తికుల ఆస్తికతను పెంపొందించడం, నాస్తికుల ప్రశ్నలకు
సమాధానాలియ్యడం లక్ష్యంగా ఈ రచన కొనసాగింది. ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో కాలమే
నిర్ణయిస్తుంది.భారతీయ సంస్కృతి పట్ల నాకున్న అమితమైన ఆసక్తి, కొద్దిపాటి శక్తి నా చేత ఈ సత్కార్యం
చేయించాయి. ప్రతిపురాణకథను సమన్వయం చేయాలంటే ఎవరైనా కొన్ని సంవత్సరాలు కృషి చేయాలి.
కాదు, కొన్ని జన్మలెత్తాలి. అటువంటి పనిని నేను పూర్తిగా నిర్వహించానని విర్రవీగడం లేదు. ఆస్తికులు
నడుము కట్టాలి. ధర్మసంస్థలు చేయూత నియ్యాలి. విపులప్రచారం జరగాలి. అస్తు !

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like