Mahaabhinishkramana

Mahaabhinishkramana

Sale price  Rs. 130.00 Regular price  Rs. 150.00
Skip to product information
Mahaabhinishkramana
1/2

Mahaabhinishkramana

Sale price  Rs. 130.00 Regular price  Rs. 150.00

Mahaabhinishkramana by Somanchi Vinayabhooshana rao

సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్  ఆంగ్ల రచన Light of Asia కు

సోమంచి వినయభూషణ రావు గారి తెలుగు స్వేచ్ఛానువాదం :-

మూడు భువనాల నెందున ఎదురులేని/వినుతికెక్కిన మహనీయ బుద్ధప్రభుడు-/జ్ఞాన భాండార మమలమౌ కీర్తిశిఖుడు,/గుండె నిండుగ కరుణతో పూర్ణుడతడు;/భువిపైన సిద్ధార్థ నామధేయుండతడు,/లోకోద్ధరణకై దిగినట్టి గురువరుండు;/జీవ నిర్వాణ పథమును చూపినాడు, /మనిషి జన్మకు సూత్రాల నిచ్చినాడు;/అతడి చరితను చెప్పగా పొందుపడిన/ఘనతరంబగు గ్రంథమీ పుస్తకంబు;

.Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store

 

You may also like