Madhuramaina Otami
Sale price
Rs. 54.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/6
Madhuramaina Otami
Sale price
Rs. 54.00
Regular price
Rs. 60.00
Madhuramaina Otami BY Balabhadrapatruni Ramani
ఇది కొత్త సీసాలో పాత సారా కాదు! పాత పాత్రలతో అల్లిన కొత్త మలుపుల... మెరుపుల సారాంశం! మధురమైన ఓటమి ప్రేమ అంటే అసంకల్పితంగా జరిగే చర్య. వీళ్ళని ప్రేమించాలీ, అందువల్ల ఈ లాభాలున్నాయని బేరీజు వేసుకుని ప్రేమలో పడటం జరిగే పనికాదు. అప్పుడసలు దాన్ని ప్రేమ అనరు. ముందు వెనకా ఆలోచించుకుని మంచీ, చెడూ తర్కించుకునీ వివాహం చేసుకోవడం మంచి పద్ధతే! కానీ ప్రేమ విషయంలో అది అసాధ్యం. అనాలోచితంగా, అసంకల్పితంగా జరిగిపోయేది ప్రేమలో పడటం. ప్రేమ గురించి రచయిత్రి అద్భుతంగా వ్రాసిన నవల ఈ మధురమైన ఓటమి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store